10th Result will be Announce on 15th may 2014

15న టెన్త్ ఫలితాలు

పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15వ తేదీ ఉదయం విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన అధికారులు ఈమేరకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 15లోగా పే అండ్ అకౌంట్స్ విభాగంలో బిల్లులు అందజేయాల్సి ఉంది. అందువల్ల బిల్లుల చెల్లింపులో సమస్యలు తలెత్తకుండా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.



Important Feature Posts Details

10th Result will be Announce on 15th may 2014 10th Result will be Announce on 15th may 2014 Reviewed by Tteachers on Sunday, May 11, 2014 Rating: 5

No comments: