Go.354 TS/Telangana Formation Day Celebrations, List of Awardees

Go.354 Telangana Formation Day Celebrations,List of Awardees:

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం తేదీ 2 జూన్ నుండి 7, 2015 వరకు రాష్ట్రమంతటా వైభవంగా నిర్వహించాలని నిర్ణయించడమైనది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో పురస్కారాల ప్రదానమునకై వివిధ రంగాలలోని ప్రతిభావంతులను ఎంపిక చేయుటకై ఒక కమిటీని పరిగణన 2 ద్వారా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేయుటకు గాను తేది.23-5-2015 నాడు మరియు 29.05.2015 నాడు రెండు సార్లు సమావేశమై, చర్చించి వివిధ రంగాలలో ప్రముఖులను ఎంపిక చేశారని పరిగణన 3 ద్వారా , సాంస్కృతిక శాఖ, సంచాలకులవారు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినారు.

 ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఈ క్రింద తెలిపిన విధంగా రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేయటం జరిగింది.

Go.354 Telangana Formation Day Celebrations,List of Awardees 


క్రమ సంఖ్యరంగంపేరు


సర్వశ్రీ /శ్రీమతి


1

సాహితీవేత్త

1.ముదిగొండ వీరభద్రయ్య, హైదరాబాద్

2. గూడ అంజయ్య, హైదరాబాద్

3. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి , నల్గొండ జిల్లా

4. పోల్కంపల్లి శాంతాదేవి, వనపర్తి , మహబూబ్ నగర్

5. పెద్దింటి అశోక్ కుమార్, కరీంనగర్ జిల్లా

6. సలావుద్దీన్ నయ్యర్, హైదరాబాద్

2

వేద పండితుడు

7. కె. పాండురంగాచార్య, హైదరాబాద్

3

సంస్కృత పండితుడు

8.ఆచార్య నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యులు, వరంగల్.

(మహామహోపాధ్యాయ)

4

అర్చకులు /ఆధ్యాత్మికవేత్తలు

9.గోపన్న గారి శంకరయ్య, స్థానాచార్యులు, వేములవాడ.
10.ఆర్చ్ బిషప్ తుమ్మబాల , హైదరాబాద్.

11. జనాబ్ మహమ్మద్ ఉస్మాన్, ఇమాం,మక్కా మసీద్, హైదరాబాద్ .

5

ప్రభుత్వ లోగో రూపకర్త

12. ఏలే లక్ష్మణ్ , హైదరాబాద్.

6

అమరవీరుల స్థూప నిర్మాత

13. ఎక్కా యాదగిరిరావు, హైదరబాద్

7

కళాకారులు

14. కే.లక్ష్మా గౌడ్, హైదరాబాద్

15. చుక్కా సత్తయ్య, వరంగల్ జిల్లా.

16. కళాకృష్ణ , హైదరాబాద్.

17. అలేఖ్య పుంజాల, హైదరాబాద్

8

జర్నలిస్ట్

18. టంకశాల అశోక్, హైదరాబాద్

9

ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్

19. డా.పసునూరి రవీందర్, హైదరాబాద్

10

సంగీతకారులు

20. హైదరాబాద్ బ్రదర్స్.

21. విఠల్ రావు, గజల్ గాయకుడు, హైదరాబాద్

22. జి. ఎల్. నామ్ దేవ్, కరీంనగర్ (ఉద్యమ సంగీతం)

11

న్యాయ కోవిదులు

23. సుధాకర్ రెడ్డి

12

గ్రామ పంచాయితీ

24. చందుర్తి, కరీంనగర్

13

ఉత్తమ మండలం

25. సిద్దిపేట్ , మెదక్ జిల్లా

14

సైంటిస్ట్

26. డా.సి.హెచ్.మోహన్ రావు

15

F
ఎంటర్ ప్రేన్యూర్

27. నర్రా రవి

16

విద్యావేత్త

28. ప్రొ. శ్రీధరస్వామి, వరంగల్

17

క్రీడాకారులు

29. ముఖేష్, రంగారెడ్డి జిల్లా.

30. ముళీనీ రెడ్డి, హైదరాబాద్.

18

వైద్యుడు


31. డా.రాజా రెడ్డి, హైదరాబాద్.

32. డా. ఆర్.లక్ష్మణ మూర్తి, వరంగల్

19

ఎన్.జి.ఓ.

33. దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్, హైదరాబాద్.

20

ఫోటోగ్రఫి

34. భరత్ భూషణ్, హైదరాబాద్

21

హస్త కళలు

35.అయల అనంతాచారి, పెంబర్తి, వరంగల్

22

చేనేత

36. కందకట్ల నర్సింహులు, హైదరాబాద్

23

అంగన్ వాడీ

37. ఇ.పద్మ , అంగన్ వాడీ కార్యకర్త, కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు

24

ఉద్యమ గాయకుడు

38. మాటల తిరుపతి

39. యోధన్, ఆదిలాబాద్ జిల్లా.

25

ఉద్యమ గాయకురాలు

40. భూక్యా సుశీల

26

శిల్పి

41. యం. వి. రమణా రెడ్డి , మెదక్ జిల్లా

27

ఉపాధ్యాయురాలు/ ఉపాధ్యాయుడు

42. ఎన్.విజయ శ్రీ, జి.పి.హెచ్.ఎస్, నాదర్ గుల్, రంగారెడ్డి జిల్లా


28

ప్రభుత్వ ఉద్యోగి

44. బి.పద్మారావు, (సూపరింటెండింగ్ ఇంజనీరు, నీటిపారుదల శాఖ) వరంగల్ జిల్లా

29

వారసత్వ కట్టడాల పరిరక్షణ

45. పి. అనురాధారెడ్డి , హైదరాబాద్.

46. డా. ఏం. పాండురంగారావు, వరంగల్.

30

చరిత్ర పరిశోధన

47. డా. జై శెట్టి రమణయ్య, కరీంనగర్ జిల్లా

31

ఉత్తమ రైతు

48. కర్ర శశి కళ, దుగ్గేపల్లి, త్రిపురారం, నల్గొండ జిల్లా

49.వొల్లాల రమేష్, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా (పాడిపరిశ్రమ)

32

ఉత్తమ మున్సిపాలిటీ

50. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా.

4. ఎంపిక చేయబడిన ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి రూ.1,00,116/- (రూపాయలు ఒక లక్షా, నూటపదహారు మాత్రమే) నగదు బహుమతితో పాటు జ్ణాపికను రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా 02-06-2015 న బహుకరించడమవుతుంది .

Important Feature Posts Details

Go.354 TS/Telangana Formation Day Celebrations, List of Awardees Go.354 TS/Telangana Formation Day Celebrations, List of Awardees Reviewed by Tteachers on Sunday, May 31, 2015 Rating: 5

No comments: